: యాదగిరిగుట్ట-వరంగల్ రహదారి నాలుగు లైన్లకు కేంద్రం ఓకే


తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరి గుట్ట-వరంగల్ రహదారిని 4 లైన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు నేటి కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వెంటనే యాదగిరిగుట్ట-వరంగల్ 163వ జాతీయ రహదారి అభివృద్ధికోసం రూ.1,905.23 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News