: చెట్టినాడ్ గ్రూప్ సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ తనిఖీలు


తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ గ్రూప్ సంస్థల్లో ఈ ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు, ఏపీ, ముంబయి సహా 30 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. గత కొంతకాలం నుంచి చెట్టినాడ్ గ్రూప్ గౌరవ చైర్మన్ ఎంఎఎం రామస్వామి, ఆయన దత్త పుత్రుడైన ముత్తయ్య మధ్య కుటుంబ తగాదాలు ఉన్నప్పటికీ... తాజాగా బహిర్గతమై మీడియా ముందుకు వచ్చిన సమయంలోనే ఐటీ అధికారులు తనిఖీలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News