: టీడీపీలో చేరనున్న వైకాపా జడ్పీ ఛైర్మన్


ఏపీలో వైకాపాకు మరో దెబ్బ తగలనుంది. ప్రకాశం జిల్లాపరిషత్ ఛైర్మన్ నూకసాని బాలాజీ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడటంతో... జడ్పీ ఛైర్మన్ గా బాలాజీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన వైకాపా తరఫున పుల్లలచెరువు జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఈ నెల 11న చంద్రబాబు సమక్షంలో బాలాజీ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

  • Loading...

More Telugu News