: దక్షిణ కొరియాలో పంజా విసురుతున్న 'మెర్స్' వైరస్


దక్షిణ కొరియాను ప్రాణాంతక వైరస్ 'మెర్స్' వణికిస్తోంది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) అనే ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ఏడు మంది బలయ్యారు. మరో ఎనిమిది మందికి ఈ వైరస్ సోకినట్టు కొరియా ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో ఇప్పటి వరకు మెర్స్ బారినపడ్డ వారి సంఖ్య 95కి చేరిందని తెలిపింది. ప్రాణాంతక వైరస్ కావడంతో, చిన్న పిల్లలకు ఏమీ కాకుండా ఉండేందుకు, దేశంలోని 2వేల పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

  • Loading...

More Telugu News