: ఇది కూడా టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలో భాగమే: రేవంత్ రెడ్డి
'బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు' అనే నినాదం తెలంగాణా రాష్ట్ర సమితి రాజకీయ డ్రామాలో భాగమేనని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణా ప్రజలను ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పెడుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.