: చట్ట, న్యాయ, రాజ్యాంగ, రాజకీయ పరంగా చర్యలు తీసుకుంటాం : పరకాల


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మీడియాలో వస్తున్న కథనాలను ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం చట్ట, న్యాయ, రాజ్యాంగ, రాజకీయ పరంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు కల్పితమని, ఇటువంటి కథనాల వల్ల ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. గుంటూరులో రేపు నిర్వహించతలపెట్టిన మహాసంకల్ప సభ యథాతథంగా జరుగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News