: బాబు - స్టీఫెన్‌ మధ్య ఫోన్‌ సంభాషణ సాగిందిలా..!


చంద్రబాబు తరపు మనిషి: హాలో.. యా బ్రదర్‌.. బాబుగారు గోయింగ్‌ టు టాక్‌ టు యూ. బి ఆన్‌ ద లైన్‌.. స్టీఫెన్‌ : యా.. బాబు : హలో.. స్టీఫెన్‌ : సార్‌.. గుడ్‌ ఈవినింగ్‌ సార్‌.. బాబు : హౌ ఆర్‌ యూ? స్టీఫెన్‌ : ఫైన్‌ థాంక్యూ సార్‌.. బాబు : మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ఐయామ్‌ విత్‌ యూ, డోంట్‌ బాదర్‌ స్టీఫెన్‌ : యస్‌ సార్‌.. రైట్‌ సార్‌. బాబు : ఫర్‌ ఎవ్రీథింగ్‌ ఐయామ్‌ విత్‌ యూ.. వాట్‌ ఆల్‌ దే స్పోక్‌.. విల్‌ ఆనర్‌.. స్టీఫెన్‌ : యస్‌ సార్‌.. రైట్‌ సార్‌.. బాబు : ఫ్రీలీ యూ కెన్‌ డిసైడ్‌.. నో ప్రాబ్లమ్‌ ఎట్‌ ఆల్‌. స్టీఫెన్‌ : ఓకే సార్‌.. బాబు : దటీజ్‌ అవర్‌ కమిట్‌మెంట్‌.. వి విల్‌ వర్క్ టుగెదర్‌ స్టీఫెన్‌ : రైట్‌.. థాంక్యూ సార్‌.. బాబు : థాంక్యూ.

  • Loading...

More Telugu News