: ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న భారీ వర్షం


ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలను భారీ వర్షం ముంచెత్తుతోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఈ క్రమంలో, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బలంగా వీస్తున్న ఈదురుగాలులతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News