: వెంకటగిరి ఎమ్మెల్యేకి చెందిన లారీ అపహరణ... డ్రైవర్ హత్య


చిత్తూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు చెందిన లారీని దుండగులు అపహరించారు. డ్రైవర్ ను హత్య చేసి లారీ ఎత్తుకెళ్లారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనిపై నెల్లూరు జిల్లా కావలి పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు వద్ద లారీ నిలిపి, మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఈ కేసులో అనుమానితులుగా భావిస్తూ అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News