: ఈ నెల 9న ఢిల్లీకి గవర్నర్... రేవంత్ వ్యవహారంపై నివేదిక సమర్పించే అవకాశం


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ నెల 9 మధ్యాహ్నం ఢిల్లీ వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే వుంటారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను గవర్నర్ ఈ పర్యటనలో కలుస్తారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 'ఓటుకు నోటు' వ్యవహారంపై కేంద్రానికి నివేదిక సమర్పిస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News