: గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూమి ఇచ్చేందుకు నిర్మాత ఆశ్వనీదత్ అంగీకారం
విజయవాడ పరిధిలోని గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూమి ఇవ్వడానికి సినీ నిర్మాత అశ్వనీదత్ ముందుకొచ్చారు. ఈ మేరకు కృష్ణాజిల్లా కేసరపల్లిలోని 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించారు. దానికి సంబంధించిన అంగీకార పత్రాన్ని నూజివీడు ఆర్డీవోకు ఈరోజు ఆయన అందజేశారు.