: తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్ గఢ్


తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు నిర్ణయిస్తూ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ (ఎస్ఓఐ) రూపొందించింది. రాష్ట్ర సరిహద్దు రాష్టాలుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లను గుర్తించింది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు మధ్య దూరాన్ని కూడా ఎస్ఓఐ ప్రకటించింది. అంతేగాక రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టులతో పాటు కాకతీయ కళాతోరణాన్ని సర్వేఆఫ్ ఇండియా మ్యాప్ లో పొందుపర్చింది.

  • Loading...

More Telugu News