: స్వలాభం కోసమే రాజధానిని గుంటూరుకు తరలించారు: శైలజానాథ్


ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శలు చేశారు. స్వలాభం కోసమే రాష్ట్ర రాజధానిని గుంటూరుకు తరలించారని ఆరోపించారు. ఏపీ సర్కార్ నిర్ణయంతో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, సీమ వ్యక్తి సీఎంగా ఉన్నప్పటికీ నష్టమే జరుగుతుందని ఆయన వాపోయారు. కనీసం రాయలసీమకు హైకోర్టునైనా కేటాయించాలని శైలజానాథ్ కోరారు.

  • Loading...

More Telugu News