: ముషారఫ్ పై కఠిన ఆంక్షలు


పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు కోర్టు జుడీషియల్ రిమాండు విధించిన నేపథ్యంలో, ఆయన ఫాం హౌస్ ను సబ్ జైలుగా మార్చి ఆయనను అక్కడే నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఫాం హౌస్ లో ఆయనను కేవలం రెండు గదులకే పరిమితం చేశారు. కుటుంబ సభ్యులు సహా ఎవరితోనూ ఆయనను మాట్లాడనీయడం లేదు. చివరకు లాయర్లతో మాట్లాడడానికి కూడా అధికారులు అనుమతించడం లేదు. గట్టి పోలీసు పహారా నడుమ ఇద్దరు ప్రత్యేకాధికారులు ముషారఫ్ ను పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News