: 'జ్యోతిలక్ష్మీ' ఆడియో వేడుక షురూ


చార్మి ప్రధానపాత్రలో పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న 'జ్యోతిలక్ష్మీ' ఆడియో విడుదల కార్యక్రమం షురూ అయింది. హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఆడియో ఆవిష్కరణ వేడుకకు సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి చార్మి సహనిర్మాత. చార్మి ఈ సినిమాలో సెక్స్ వర్కర్ పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

  • Loading...

More Telugu News