: ఉద్యోగుల పాస్ పోర్టు జారీలో నిబంధనల సడలింపు


ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పాస్ పోర్టుల జారీలో నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. ఈ మేరకు విదేశాంగ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8నుంచి కొత్త మార్గదర్శకాలు అమలుకానున్నాయి. ఇందులో భాగంగా పిల్ పేరిట పోలీసులు నిర్వహించే తనిఖీలను సులువు చేసింది.

  • Loading...

More Telugu News