: నా దృష్టిలో సచినే బెస్ట్: మైకేల్ క్లార్క్


ప్రపంచ క్రికెట్ లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పొగడ్తల వర్షం కురిపించాడు. తాను ఆడిన క్రికెటర్లందరిలోకి సచినే బెస్ట్ అని కితాబిచ్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. సచిన్ తర్వాతి స్థానాలను షేన్ వార్న్, మెక్ గ్రాత్, జాక్వెస్ కలిస్, బ్రియాన్ లారాలకు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికే మైకేల్ క్లార్క్ వన్డేలు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News