: సస్పెన్షన్ కు భయపడేది లేదు: మందా


సస్పెన్షన్ కు భయపడకుండా పార్లమెంటు, లోక్ సభల్లో తెలంగాణా అంశంపై గట్టిగా మాట్లాడతామని కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తెలంగాణ ఏర్పాటును ఏ పార్టీ వ్యతిరేకించడం లేదనీ, అయినా కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడంలేదని మందా అన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News