: 'కేజీ టు పీజీ' విద్యపై మేధావులతో చర్చిస్తున్నాం... రాద్ధాంతం చేయకండి: కడియం శ్రీహరి


టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టాలనుకుంటున్న కేజీ టు పీజీ విద్యపై మేధావులతో చర్చిస్తున్నామని టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ విద్యా విధానంపై అనవసర రాద్ధాంతం చేయకండని కోరారు. పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఈ రోజు వరంగల్ పట్టణంలో 'లెర్న్ టు లివ్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పేద విద్యార్థులకు ప్రజ్ఞ పురస్కారాల కార్యక్రమంలో కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News