: యూట్యూబ్ లో దూసుకుపోతున్న 'బాహుబలి'


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, ఆనుష్క, తమన్నా తదితరులు నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో భారీ స్పందన వస్తోంది. ట్రైలర్ విడుదలైన 20 గంటల్లోపే దాదాపు 10 లక్షల మంది వీక్షించారంటే... అది ఏ రేంజ్ లో దూసుకుపోతోందో అర్థం చేసుకోవచ్చు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర తొలి భాగం 'ది బిగినింగ్'ను త్వరలో విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News