: స్పీకర్ ను పరామర్శించిన సీఎం కేసీఆర్


అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరామర్శించారు. వడదెబ్బ, ఇతర సమస్యలతో స్పీకర్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. నిమ్స్ కు వెళ్లిన కేసీఆర్ ఆసుపత్రి డైరక్టర్ నరేంద్రనాథ్ ను అడిగి మధుసూదనాచారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరక్టర్ తో చెప్పారు.

  • Loading...

More Telugu News