: ప్రజలకు సానియా సందేశం


జంతు సంరక్షణ ధ్యేయంగా 'పెటా' నిర్వహిస్తున్న ప్రచారంలో భారత టెన్నిస్ ఏస్ సానియా మీర్జా పాలుపంచుకుంటోంది. వీధి కుక్కలు, పిల్లులను దత్తత తీసుకోవాలంటూ 'పెటా' రూపొందించిన నూతన యాడ్ లో సానియా పిలుపునిచ్చింది. ఈ ప్రకటనలో ఓ సందేశం కూడా పొందుపరిచారు. "ఎన్నో జంతువులు, ముఖ్యంగా, కుక్కలు యాక్సిడెంట్లలో గాయపడి, రోడ్లపై రోజుల తరబడి అలానే ఉండిపోతాయి. అందుకే మనం వాటికి ఆశ్రయం ఇవ్వాలి. ఎల్లప్పుడూ దయతో వ్యవహరించండి... మనుషుల పట్లే కాదు జంతువుల పట్ల కూడా" అని సానియా పేర్కొంది.

  • Loading...

More Telugu News