: ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వెనుదిరిగిన షరపోవా
డిఫెండింగ్ ఛాంపియన్ మరియా షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వెనుదిరిగింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఈ అందాల రష్యా టెన్నిస్ తార ఇంటిదారి పట్టింది. 13వ సీడ్ లూసీపఫరోవా చేతిలో 6-7, 4-6 తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.