: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వైఎస్సార్సీపీ మద్దతు


తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రకటించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పేందుకే టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్టు వైఎస్సార్సీపీ ప్రకటించింది. కాగా, ఇది వరకే వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News