: వైసీపీలో చేరుతున్నా: బొత్స సత్యనారాయణ


వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కార్యకర్తలు, నేతలతో చర్చించాకే వైసీపీలో చేరే తేదీ ప్రకటిస్తానని తెలిపారు. విశాఖలో ఈరోజు ఆయన వైసీపీ, కాంగ్రెస్ నేతలతో సమావేశమై మరోసారి చర్చించారు. అనంతరం పార్టీ మారే విషయంపై బొత్స స్వయంగా మీడియాకు తెలిపారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, జోత్యుల నెహ్రూ నిన్న (శుక్రవారం) బొత్సను కలసి పార్టీలో చేరే విషయంపై చర్చించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News