: కోహ్లీకి విలువైన సలహా ఇచ్చిన క్రికెట్ లెజండ్


మహేంద్ర సింగ్ ధోనీలోని కెప్టెన్సీ లక్షణాలను విరాట్ కోహ్లీ అందిపుచ్చుకోవాలని క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సలహా ఇచ్చాడు. విరాట్ గ్రౌండులో చాలా దూకుడుగా ఉంటాడని వ్యాఖ్యానించిన ఆయన, అతనిలో భావోద్వేగాలు స్పష్టంగా తెలిసి పోతాయని, ధోనీ కూడా తప్పులు చేసినా చాలా వేగంగా నేర్చుకున్నాడని, వేగంగా నేర్చుకోవడం కెప్టెన్ లక్షణాల్లో మొదటిదై ఉండాలని అన్నాడు. ఒకదశలో తానూ తప్పులు చేసినా వెంటనే సరిదిద్దుకున్నానని తెలిపాడు. కెప్టెన్ గా విధులు నిర్వహిస్తున్న వేళ సొంత ప్రదర్శన కన్నా జట్టు రాణించడం ముఖ్యమని కపిల్ తెలిపాడు.

  • Loading...

More Telugu News