: సింగపూర్ ను టార్గెట్ చేసిన ఇస్లామిక్ మిలిటెంట్లు


ఇప్పటికే ఎన్నో దారుణాలకు ఒడిగట్టిన ఇస్లామిక్ మిలిటెంట్లు తమ పరిధిని క్రమంగా విస్తరించుకుంటూ మరిన్ని విధ్వంసాలకు పాల్పడటానికి యత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారు అమెరికా, ఫిలిప్పీన్స్ తో పాటు సింగపూర్ ను కూడా టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. అమెరికా, ఫిలిప్పీన్స్ లో ఉన్న ఐఎస్ ఉగ్రవాదులు తమ దాడులకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారని టైమ్స్ పత్రిక అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు జస్మిందర్ సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News