: ఏపీ రాజధానికి నా శాఖ నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు: వెంకయ్య


ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తన శాఖ నుంచి నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. ఈ మేరకు తన శాఖ నుంచి రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నానని మీడియా సమావేశంలో తెలిపారు. కొత్త రాష్ట్రాల రాజధానుల నిర్మాణానికి కొన్ని విధివిధానాలున్నాయని, అంతకంటే మెరుగ్గానే ఏపీ రాజధానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News