: కాసేపట్లో ఎర్రబెల్లి పిటిషన్ పై హైకోర్టులో విచారణ


తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు వేసిన పిటిషన్ ను కాసేపట్లో హైకోర్టు విచారించనుంది. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్టారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరారని పిటిషన్ లో ఆరోపించారు. అందువల్ల వీరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఇవ్వరాదంటూ కోర్టుకు విన్నవించారు. ఈ వ్యవహారంపై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News