: టీపీసీసీ చీఫ్ ను కలసిన ఓయూ జేఏసీ... మద్దతివ్వాలని కోరిన విద్యార్థులు


తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉస్మానియా విశ్వవిద్యాలయ జేఏసీ నేతలు కలిశారు. ఓయూ భూముల పరిరక్షణకోసం తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతివ్వాలని విద్యార్థి నేతలు ఆయనను కోరారు. వారి విన్నపంపై ఉత్తమ్ సానుకూలంగా స్పందించారని తెలిసింది. వర్శిటీ భూములను ఇతర అవసరాల కోసం ప్రభుత్వం తీసుకోవడాన్ని పీసీసీ చీఫ్ వ్యతిరేకించారని, ప్రభుత్వ భూముల్లోనే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News