: సీబీఐపై విమర్శలు గుప్పించిన మమత బెనర్జీ


సీబీఐపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శనాస్త్రాలు సంధించారు. రాజయకీయంగా తనకు నచ్చిన కేసులను మాత్రమే సీబీఐ చేపడుతోందని... మిగిలిన కేసులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీబీఐకి తాను 14 కేసులను విచారించమని ప్రతిపాదిస్తే... అన్నింటినీ తిరస్కరించిందని తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ పతకం దొంగతనం కేసును మూసేసిందని, రాణాఘాట్ లో నన్ పై అత్యాచార కేసును విచారించడానికి నిరాకరించిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News