: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వైఫై సేవలు ప్రారంభం


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా తొలి 30 నిమిషాలు వినియోగదారులు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు పొందుతారు. దాంతో పాటు నూతన టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా నేటి నుంచే ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పికె.శ్రీవాత్సవ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News