: ట్విట్టర్లో తొలి సెల్ఫీ పోస్టు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తొలి సెల్ఫీని ట్విట్టర్లో పోస్టు చేశాడు. సోషల్ మీడియాలోకి ఈ మధ్యే ప్రవేశించిన అక్షయ్ కుమార్ సెల్ఫీని పోస్టు చేశాడు. షర్టు లేకుండా అద్దం ముందు నిల్చుని సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోను అక్షయ్ కుమార్ ట్వట్టర్లో పోస్టు చేశాడు. దీనికి అక్షయ్ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.