: ట్విట్టర్ ఖాతా తెరిచిన చిదంబరం


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఖాతా తెరిచారు. తొలి ట్వీట్ గా "హల్లో! సమకాలీన సమస్యలపై సీరియస్ గా చర్చించేందుకు ట్విట్టర్ లో చేరాను" అని చిద్దూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆయన పేరుతో పలు ట్విట్టర్ ఖాతాలు ఉన్నాయి. తాజాగా ప్రారంభించిన ఖాతాపై చిదంబరం కుమారుడు కార్తీని అడగ్గా... తన తండ్రి ఇప్పుడు ప్రారంభించిన ట్విట్టరే అసలైనదని ధ్రువీకరించారు. ఇప్పటివరకు ట్విట్టర్ లో చిదంబరాన్ని 2,906 మంది అనుసరిస్తున్నారు.

  • Loading...

More Telugu News