: కేసీఆర్ ను పెళ్లికి పిలిచిన అల్లరి నరేశ్


టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఓ ఇంటివాడవుతున్నాడు. చెన్నైకి చెందిన విరూపతో ఈ నెల 29న నరేశ్ వివాహం హైదరాబాదులో జరగనుంది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాలు ఈ వివాహ మహోత్సవానికి వేదిక. కాగా, అల్లరి నరేశ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశాడు. తన పెళ్లికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించాడు. ఆ సమయంలో అల్లరి నరేశ్ వెంట సోదరుడు ఆర్యన్ రాజేశ్ కూడా ఉన్నాడు.

  • Loading...

More Telugu News