: రాజమండ్రి వంతెనపై పట్టాలు తప్పిన ట్రైన్ 24-05-2015 Sun 19:08 | Andhra తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో గోదావరి నదిపై ఉన్న వంతెనపై గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లను దారిమళ్లించారు. కాగా, దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.