: ముంబయి-చెన్నై దాదర్ ఎక్స్ ప్రెస్ లో బంగారం చోరీ


ముంబయి-చెన్నై దాదర్ ఎక్స్ ప్రెస్ లో ఈ ఉదయం బంగారం చోరీ జరిగింది. కర్ణాటకలోని వాడి సమీపానికి రైలు రాగానే చొరబడిన దుండగులు 20 సవర్ల బంగారాన్ని అపహరించారు. తిరుపతి, రేణిగుంటకు చెందిన ఇద్దరు మహిళలు నిద్రిస్తుండగా వారి బ్యాగుల్లో ఉన్న ఆ బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ ఘటనపై కడప రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News