: నవ్యాంధ్ర సంకల్పసిద్ధి కోసం సుదర్శన యాగం


నూతన ఆంధ్రప్రదేశ్ కోసం గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో సుదర్శన యాగం జరగబోతోంది. ఈ నెల 25వ తేదీ నుంచి 29 వరకు ఈ యాగం జరగనున్నట్టు ఆలయ ఈవో ఎన్.శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతుందని, లోక కల్యాణార్థం, నవ్యాంధ్ర సంకల్పసిద్ధి కోసం 108 యజ్ఞ వాటికలతో నిర్వహించనున్నట్టు ఈవో వివరించారు. యాగంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News