: భద్రాచలం ప్రమాదం పట్ల మంత్రి మహేందర్ రెడ్డి సంతాపం... ఘటనా స్థలికి వెళ్లాలని కలెక్టర్ కు ఆదేశం


భద్రాచలం వద్ద గోదావరిలోకి బస్సు బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు చనిపోగా, ఆసుపత్రిలో పలువురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీఎస్ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంటనే ఘటనా స్థలికి వెళ్లి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • Loading...

More Telugu News