: ఇంజినీరింగ్ విభాగంలో బాలికలదే పైచేయి... టాప్ ర్యాంక్ సాధించిన అనిరుధ్ రెడ్డి


ఏపీ ఎంసెట్ ఫలితాలను నేడు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ పరీక్షకు హాజరైన వారిలో 77.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద ర్యాంకుల పంట పండించడంలో బాలికలే పైచేయి సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో కె.అనిరుధ్ రెడ్డి టాప్ ర్యాంక్ సాధించాడు. అనిరుధ్ 157 మార్కులు సొంతం చేసుకున్నాడు. వి.అచ్యుత్ రెడ్డి (156) రెండో ర్యాంక్, జ్యోతి (156) మూడో ర్యాంక్, సందీప్ కుమార్ (155) నాలుగో ర్యాంక్, ఆహ్వాన రెడ్డి (155) ఐదో ర్యాంక్ సాధించారు.

  • Loading...

More Telugu News