: కేంద్ర కేబినెట్ లో చేరే విషయంపై తుది నిర్ణయం కేసీఆర్ దే: ఎంపీ కవిత


బీజేపీ ఆహ్వానిస్తే కేంద్ర కేబినెట్ లో చేరే విషయంపై పార్టీలో చర్చిస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. అయితే ఈ విషయంపై తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు మెరుగ్గా ఉన్నాయన్న కవిత, విభజన సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు.

  • Loading...

More Telugu News