: కేన్స్ లో ఆ సినిమా చూసి, ఐదు నిమిషాల పాటు నిలబడి చప్పట్లు కొట్టారు!


కేన్స్ చిత్రోత్సవంలో ఓ బాలీవుడ్ సినిమాకు అద్భుత స్పందన లభించింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన 'మసాన్' చిత్రాన్ని కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన ప్రముఖులు, ఇతరులు నిలబడి ఐదు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో తమ స్పందన తెలియజేయడం విశేషం. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసిన చిత్ర బృందం సంతోష సాగరంలో మునిగితేలుతోంది. ప్రధాన పాత్రలో నటించిన రిచా చద్దా అయితే, తమ చిత్రానికి లభించిన స్పందన చూసి కంటతడి పెట్టిందట. నలుగురు వ్యక్తుల జీవితాలను ఈ సినిమాలో చూపించారు.

  • Loading...

More Telugu News