: తెలంగాణలో 31 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల అనుమతి రద్దు
తెలంగాణలో మార్గదర్శి సహా 31 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల అనుమతిని ఆర్ బీఐ రద్దు చేసింది. ఆర్ బీఐ మార్గదర్శకాల మేరకు అనుమతిలేని సంస్థల్లో డబ్బులు మదుపు చేయవద్దని, ఆర్థిక లావాదేవీలు జరపకూడదని ప్రజలకు తెలంగాణ సీఐడీ ఓ ప్రకటన చేసింది. ఆర్ బీఐ ప్రకటించిన ఫైనాన్షియల్ కంపెనీలు * యుక్తా ఫైనాన్స్ లిమిటెడ్ (పద్మారావు నగరక్, సికింద్రాబాద్) * ఎమర్జీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ (హకీంపేట్) * శ్రీ శ్రీ హైర్ పర్చేస్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ (సీతాఫల్ మండీ) * సిరి ఆటో ఫైనాన్షియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కొత్తగూడెం, ఖమ్మం) * మార్గదర్శి ఇన్వెస్ట్ మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ (హైదరాబాద్) * హెచ్ సీజీ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇంపెక్స్ లిమిటెడ్ (జీడిమెట్ల) * అవ్యా ఫైనాన్స్ లిమిటెడ్ (పాత వాసవీనగర్, కార్ఖానా) * డీఎస్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ (సోమాజిగూడ, హైదరాబాద్) * బీఎన్ఆర్ ఉద్యోగ్ లిమిటెడ్ (సోమాజిగూడ, హైదరాబాద్) * నానో ఫైనాన్షియల్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సోమాజిగూడ) * బాంబినో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సరూర్ నగర్, హైదరాబాద్) * జీఎన్ వాసవి ఫైనాన్స్ లిమిటెడ్ (పంజాగుట్ట, హైదరాబాద్) * శుభం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (బౌద్ధనగర్, సికింద్రాబాద్) * చైనా ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఆదర్శ్ నగర్, హైదరాబాద్) * మహాలక్ష్మీ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్(కోఠి, హైదరాబాద్) * మారుతి సెక్యూరిటీస్ లిమిటెడ్ (సికింద్రాబాద్) * ప్రొద్దుటూరు ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్ (తాడ్ బండ్) * మగ్నిల్ ఫైనాన్స్ అండ్ హైర్ పర్చేస్ (నల్లకుంట, హైదరాబాద్) * సూర్యలక్ష్మీ సెక్యూరిటీస్ లిమిటెడ్ (దోమల్ గూడ, హైదరాబాద్) * సీగుల్ లీఫిన్ లిమిటెడ్ (కేపీహెచ్ బీ కాలనీ, హైదరాబాద్) * శ్రీమాన్ సాయి సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ (జగిత్యాల) * జీఎన్ వాసవి ఫైనాన్స్ లిమిటెడ్ (పంజాగుట్ట, హైదరాబాద్)