: ఈ నెల 21న ఏపీ ఎంసెట్ ఫలితాలు


ఈ నెల 21న ఉదయం 11.30 గంటలకు ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జేఎన్ టీయూలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ నెల 8న ఏపీ ఎంసెట్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఇంజినీరింగ్ పరీక్షకు 1,62,807 మంది హాజరయ్యారు. మెడిసిన్ విభాగం పరీక్షకు 81,027 మంది హాజరయ్యారు.

  • Loading...

More Telugu News