: బంగారం డిపాజిట్ పథకానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు
బంగారం డిపాజిట్ పథకానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి వ్యక్తీ బ్యాంకులో కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేసే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. బంగారం డిపాజిట్ పై వడ్డీరేటును బ్యాంకులే నిర్ణయిస్తాయని తెలిపింది. డిపాజిట్ పై మూలధన లాభంపై పన్ను, ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చింది.