: కాంగ్రెస్ పేరెత్తితే చెప్పుతో కొట్టండి: కేఈ


ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పేరెత్తితే చెప్పుతో కొట్టాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని సమస్యలన్నింటికీ కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఏపీ ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఏపీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు ఈ గతి పట్టించిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కొనసాగే అర్హత కూడా లేదని కేఈ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News