: శ్రీవారి సేవలో షిండే, నీతా అంబానీ


ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్, కుమారుడు అనంత్ అంబానీలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అలాగే, రాష్ట్ర విభజన సమయంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి... అనంతరం, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News