: చిన్నస్వామి స్టేడియాన్ని ముంచెత్తిన వరుణుడు... మ్యాచ్ రద్దు


బెంగళూరులో వర్షం కారణంగా ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ రద్దయింది. చిన్నస్వామి స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం, వరుణుడు ప్రత్యక్షమవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కాస్త ఆలస్యంగా లక్ష్యఛేదనకు దిగింది. అయితే, మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఈ దశలో ఎంతకీ వరుణుడు శాంతించకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News