: మెరిసిన సఫారీలు... డేర్ డెవిల్స్ భారీ స్కోరు


ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సఫారీ ఆటగాళ్లు క్వింటన్ డికాక్ (69), జేపీ డుమినీ (67 నాటౌట్) ఫిఫ్టీలతో అదరగొట్టారు. బెంగళూరు బౌలర్లలో పటేల్, చహల్ చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరులో వర్షం పడుతుండడంతో రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్ ఆలస్యం కానుంది.

  • Loading...

More Telugu News