: ఇంటర్ ఫలితాల్లో కొత్తగూడెం విద్యార్థి ప్రతిభ


ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని కృష్ణవేణి కళాశాల విద్యార్థి మిట్టపోలు రోసిత్ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో టాప్ పొజిషన్ లో నిలిచాడు. 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి సత్తా చాటాడు. అధ్యాపకుల మార్గదర్శనమే అన్ని మార్కులు సాధించడానికి కారణమని రోసిత్ తెలిపాడు. కళాశాల పేరు నిలబెట్టిన విద్యార్థిని అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

  • Loading...

More Telugu News